ఒత్తిడికి,జుట్టు రాలిపోవటానికి ,చర్మంపై ముడతలు రావటానికి ,వార్ధక్యా లక్షణాలు రావటానికి లింక్ ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడితో చర్మం తగినంత ఆక్సిజన్ అందుకోలేదు. చర్మంపై రాష్ వస్తుంది. ఇరిటేషన్ కలుగుతుంది. మానసికంగా రిలాక్స్ అవకపోతే కంటి చుట్టు నలుపు వార్ధాక్య లక్షణాలు వచ్చేస్తాయి. రక్త నాళాలు కుంచించుకుని జుట్టుకు ఆక్సిజన్ సప్లైయ్ జరగకుండా పోషకాలు అందక జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య కు పరిష్కారం వ్యాయామం .దీనితో సంతోషం కలిగే హార్మోన్లు విడుదల అవుతాయి. మూడు బాగవుంటుంది. ప్రశాంతంగా నిద్ర పట్టికళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. ముందుగా చర్మకాంతి పెరిగి వార్ధాక్యలక్షణాలు రాకుండా ఉంటాయి.

Leave a comment