దోసకాయల తొక్కతో పర్యావరణ అనుకూల ప్యాకెట్ పదార్థాన్ని తయారు చేశారు ఖరగ్ పూర్ ఐ ఐ టి శాస్త్రవేత్తలు.  ఆహార పదార్థాల ప్యాకింగ్ కు దాన్ని ఉపయోగించవచ్చునని వారు తెలిపారు దోసకాయ తొక్కలో భారీగా సెల్యూలోజ్ ఉంటుంది వీటినుంచి తీసిన నానో స్పటికలతో  ఈ పదార్థాన్ని చేయవచ్చనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీవ్ర హాని ఉంది ఇప్పుడీ దోసకాయ తొక్క నుంచి సెల్యూలోజ్,హెమిసెల్యులోజ్‌, పెక్టిన్‌ లను సేకరించారు వాటి ద్వారా కొత్త బయో పదార్ధాలు సేకరించాము వాటిని కాంపోజిట్‌ పదార్థాల్లో నానో ఫిల్టర్ లుగా ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జయీతా మిత్ర.

Leave a comment