పర్మనెంట్ మేకప్

పర్మనెంట్ మేకప్ ఈ మధ్యనే పాపులర్ అవుతోంది ఇది అడ్వాన్సుడ్ మేకప్ టెక్నాలజీ. చిన్న చిన్న పిగ్మెంట్స్ కు ఎలాంటి క్లేన్సింగ్ ప్రక్రియలోను కోల్పోకుండా చర్మంలోకి పంపుతారు ప్రతేక పరికరాలు,కలర్ పిగ్మెంట్స్ వాడతారు మేకప్ అప్లయ్ చేస్తారు. నాణ్యమైనవి ఖరీదైనవి ఉంటాయి. ఈ పర్మనెంట్ మేకప్ సొల్యూషన్ తో ఐబ్రో షేపింగ్,ఐ లైనింగ్,లిప్ కలరింగ్,బ్యూటీ స్పాట్,ల్యూక్ డర్మ్ ప్యాచస్ కవరింగ్ వరకు అన్ని ఉంటాయి.ఒక ఐదు నిముషాలలో అయిపోవచ్చు ఒక గంట కావచ్చు,కోరిన మేకప్ ను అనుసరించి మేకప్ కు సమయం పడుతుంది కాకపోతే ఇవన్నీ సురక్షితం కాదనే చెప్పాలి తినే ఆహారంలోంచే జీవన శైలిలోచి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.