ప్లానెట్ ఏ బుల్ట్   అనే పేరుతో దివ్యాంగుల కోసం టూరిజం సౌకర్యం ఏర్పాటు చేసింది నేహా arora. నేహా తండ్రి అంధుడు తల్లి చక్రాల కుర్చీకి పరిమితం అయిన దివ్యాంగురాలు. నేహా  బాగా చదువుకొని ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించింది తన సంపాదన తో తల్లిదండ్రులను టూరింగ్ కు తీసుకు వెళ్ళినప్పుడు దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యాలు లేవని అర్థం అయ్యింది. ఆ సమయంలో ఆమె ఈ సంస్థ గురించి ఆలోచన వచ్చింది. 2016 లో ప్రారంభమైన ప్లానెట్ ఏ బుల్ట్  నుంచి వెయ్యి మంది విదేశీ దివ్యాంగులు ఆమె ద్వారా టాలార్  చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అవార్డ్ ఇచ్చి గుర్తించింది.

Leave a comment