రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత ఎక్కువ ప్రయోజనాలుంతాయి. ఇన్ ఫ్లమేషన్, మెటబాలిజం పై మంచి ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.

Leave a comment