ప్రకృతి డిజైన్ల కలంకారి

ఎలాంటి డేకరేషన్ కైనా కలంకారీ డిజైన్స్ చాలా అందం ఇస్తాయి. ఉద్యోగిని అయిన కాలేజ స్టూడేంట్ అయిన ఏ వస్త్ర శ్రేణికైనా కలంకారి డిజైన్స్ ఫ్యాషన్ కూడా. కలంకారి డిజైన్స్ మొత్తం ప్రకృతి కి సంభందించనవే అయి ఉంటాయి. చక్కని పువ్వులు తీగెలు,ఆకులు,పక్షులు,నెమళ్ళతో కలంకారీ ఆధునిక సంప్రదాయాలకు కలబోతగా ఉంటుంది. కాటన్ సిల్క్ కుర్చీలు కలంకారీ డిజైన్స్ లో చాలా అందంగా హుందాగా ఉంటాయి. ప్రకృతిని విశాలమైన కన్వాస్ పై చిత్రించినట్లు ఉంటాయి. ఈ కలంకారీ డిజైన్లు కాటన్స్ లో కలంకారీ ప్రింట్స్ ఎప్పటికి చక్కని ఎంపిక.