తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా ప్రసవం తర్వాత హార్మోనల్ స్థాయిలు తగ్గి జుట్టు రాలుతుంది. ఇది ఎవరికైనా సహజం మంచి పోషకాహారం తీసుకోవాలి. కొబ్బరి ఆలివ్ ఆయిల్ తో జుట్టు మస్సాజ్ చేసుకోవాలి. ప్రసవం తర్వాత ప్రోటీన్లు అధికంగా వుండేఆహారం తినాలి. చేపలు లెంటిల్స్ మొలకలు కూరగాయలు , ఇరన్, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. అతిగా షాంపూ చేయద్దు. హార్మోన్స్ స్థాయిలు సాధారణ స్థితికి చేరాక జుట్టు రాలటం ఆగిపోతుంది. ఊడి పోయిన జుట్టు కుదుళ్ళు గట్టిగానే వుంటాయి కనుక తిరిగివస్తుంది కూడా.
Categories
Soyagam

ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది

Leave a comment