శిరోజాలు కెరోటిన్ అనే ప్రోటీన్లతో తయారవుతాయి. శరీరం కెరోటిన్ ను తయారు చేసుకునేందుకు ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుంది. వెంట్రుకలకు ఇది ప్రధాన పదార్ధం. జుట్టు ఫాలికల్స్ కు ఆక్సిజన్ పోషకాలు అందజేసే రక్తకణాలు ఏర్పడటంతో ప్రోటీన్ సహకరిస్తుంది. కనుక ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. అలాగే జుట్టు పెరిగేందుకు కుదుళ్ళు బలంగా ఉండేందుకు ఆకుపచ్చని కురులే ఔషధం. పాలకూర,తోటకూర,బ్రకోలి బీన్స్ లో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఆహారంలో ఇవి తరచుగా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది.

Leave a comment