మార్గరిట్ బూర్కవైట్ అమెరికా పౌరసత్వం తీసుకొన్న పోలెండ్ జాతీయురాలు .ఆమె లైఫ్ లో పని చేసిన తొలి మహిళ ఫోటోగ్రాఫర్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రణభూమి దగ్గర నుంచి ఫోటోలు తీసేఅవకావం వచ్చిన మొదటి మహిళ కూడా. రష్యా పైన నాజీసేనా దాడుల దృశ్యాలు కెమెరాతో బంధించే అవకాశం వచ్చిందామెకు .స్టాలిన్ ఫోటో తీసింది కూడా ఈ మేనే .గ్రేట్ కలకత్తా కిల్జింగ్ లో ,,చెందిన హత్యాకాండల ఫోటోలు తీసింది మార్గేరెట్ గాంధీజీ వంటి అహింసా మూర్తి ఫోటోలు కూడా తీసింది ఈ మార్గరెట్ బూర్కవైట్.

Leave a comment