ఈ ప్రకృతిని మించిన మెజీషియన్ ఇంకెవరూ ఉండరు.ప్రతి క్షణం వెతికిన ఎన్ని చిత్రాలు కనిపిస్తాయో. పూవ్వులు చెట్లకు కాస్తాయి. మెక్కలు రెమ్మలతో అందమైన చెట్టు దానికి పూవ్వులు చూస్తాం. కానీ లివింగ్ స్టోన్స్ అని పిలిచే రాళ్ళకు చక్కని పూలు పూస్తాయి. మొక్కలు ఆకులు ఉండవు. రాళ్ళలా ఉండే మొక్కలకు పూలు పూస్తాయన్నమాట. వీటిని శాస్త్రీయంగా అయితే లిథోప్స్ వెబెరీ అని పిలుస్తారు. ఈ రాతి పూలల్లో కూడా ఎన్నో రకాలున్నాయి. మండే ఎండల్లో,ఇసకలో కూడా లక్షణంగా బతికి పూలు పూస్తాయి. వాటికి ముందు కుండీలో ఈ రాయిని నాటితే చాలు . చక్కని పూలు పూస్తాయి.

Leave a comment