ఎర్రగా గుండ్రంగా వుండే గుమ్మడి పండు చూసేందుకు బావుంటుంది కానీ పండుని ఆహారంలోకి భాగంగా చేర్చుకోవాలి. ఈ మొక్కల్ని పులుసుగానో, కురగానో వుపయోగిస్తారు కానీ ప్రతి రోజు తినే ఆహారంలో దాదాపుగా ఉండకూడదు. కానీ ఈ పందాల్ వల్ల అధిక బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు నంటున్నారు వైద్యాలు. ఈ గుమ్మడి పండులో ABCD విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియంవంటివి సమృద్దిగా లాభిస్తాయి. దీనిలో వుండే యాంటీ అక్సిడెంట్స్ శరీరంలోకి చేరగానే విటమిన్ ఎ గా మరుతాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయ పడతాయి. ఈ పండు గుజ్జులో వుండే విటమిన్ మెటబాలిజం పెరగటానికి అదనపు కొవ్వు తగ్గించేందుకు ఉపయోగ పడుతుంది. ఒక కప్పు గుమ్మడి ముక్కలతో ఒక నెలలోనే రెండు కిలోల బరువు తగ్గించుకోవచ్చని అధ్యాయనాలు చెప్పుతున్నాయి.

Leave a comment