రివర్సబుల్ నగలు

ఒకే నగను తిరిగేసి,బోర్లేసి రెండు రకాల నగలుగా వాడుకోనేందుకు వీలుగా వచ్చాయి రివర్సబుల్ జ్యువెలరీ. డబుల్ సైట్ రివర్స్ బుల్ గా వస్తున్న వీటిలో ఎక్కువగా నవరత్నాలు పొదిగినవి, ఒక వైపు బంగారం ఇంకొక వైపు ఎనామిల్ పెయింట్ లో ఉన్నాయి. పెండెంట్ లో ఒకవైపు రంగురాళ్లు మరోవైపు రత్నాలు ఉంటాయి. చెవి దిద్దులు గాజులు ఉంగరాల్లో కూడా ఈ తరహావి ఎన్నో డిజైన్ లలో ఉన్నాయి.