చలిగాలులకు వెళ్ళిపోతే పొడి గాలులు వీచే సమయంలో చర్మం పొడిబారుతుంది. లోషన్లు మాయిశ్చరైజర్లు పెద్ద ఫలితం ఉండనట్లే. కానీ చిన్న చిట్కాలు మఖ సౌందర్యాన్ని మెరిపిస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజ్ వాటర్ ,ముల్తాని మట్టి పాక్ వేస్తే చర్మంలోని పోడిబారే తత్వం తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి,కొబ్బరి నూనె,బాదం నూనె రోజ్ వాటర్ కలిపి మొహానికి పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత మొహం కడిగేసుకుని రోజ్ వాటర్ తో ముంచిన దూదిలో మొహన్ని నెంమదిగా అద్దితే చాలు తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment