మనది మాంసం తినటం కోసం నిర్మితమైన శరీరం కనుక మాంసంలో ఉండే ప్రత్యుత్పత్తి అయ్యే హైడ్రో క్లోరిక్ ఆమ్లం మనుషుల్లో ఉండదు కనుకే మాంసాహారం త్వరగా జీర్ణం కాదంటారు. మాంసం ఉత్పత్తుల్లో కొవ్వు అధికంగా ఉండటంతో వాటిని కరిగించటానికి అధిక శక్తి వినియోగమవుతుంది.కూరగాయలలో లాగా మాంసం లో పీచు ఉండదు. మాంసహారులతో పోలిస్తే శాఖాహారుల్లో క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, అంతస్రావ గ్రంధుల్లో వచ్చే సమస్యలు రావు. మధుమేహం కూడా వచ్చినా పెరగదు. అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి మార్గం శాకాహారమే.

Leave a comment