మానవ జీవన పయనంలో క్షమాగుణం అనేది అత శక్తివంతమైన పరికరం వంటిది. ఈ అత్యుత్తమ అనుకూల ధృక్పధంతో ప్రపంచంలో దేన్నైనా సాధింవచ్చు. ముందు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. హాని చేసిన వ్యక్తులను క్షమించటం ,లేదా పొరపాట్ను, ఏదైనా తప్పు చేసినా దాన్ని వెంటనే సరిదిద్దుకొని ,ఆ తప్పుకి గల కారణాలు విశ్లేషించుకొని అలాంటి తప్పు జీవితంలో చేయకుండా నిర్ణయం తీసుకొని తమని తాము క్షమించుకొనే నైజం వల్ల మానసిక వ్యధ ,కోపం ప్రతి కూలత అవమానం వంటివి తగ్గి పోతాయి. కక్షలు, కోపాలు వంటి వ్యతిరేక భావాలు ఇతరులను శిక్షించటానికంటే వాటిని మనస్సులో హని ఎక్కువగా ఉంటాయంటారు .

Leave a comment