అసలైన పండగ సంక్రాంతి. హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలతో ఆహ్లాదంగా మొదలయ్యే  రోజు ఉత్తరాయన పుణ్యకాలం లోని. అడుగు పెట్టేది సంక్రానటి రోజునే. ఈ భూమి సముగ్రంలో మునిగి పోయి కోట్ల సంవత్సరాలు నీళ్ళలో ప్రళయ స్ధితిలో వున్నప్పుడు ఉషను మూర్తి ఆదివాహ రూపంలో ఈ భూమిని సుద్దరించింది. ఈ మకర సంక్రాంతి సుభదినాన్నె అంటారు పండితులు. జ్ఞానం కోసం గురువుని దర్శించిన శిష్యుడు తనకు బరహ జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించే సమయమే సంక్రాంతి .అందుకే ఈ సంక్రాంతి లో ఆద్యాత్మికా పర్వదినం. ఈ మకర రాసిలో ఆత్మా స్వరూపుడైన సూర్యుడు ప్రేవేసించే రోజు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అన్నారు. వామనావతారంలో రాక్షసుడైన బలిని, తన మూడవ పాదం తో పాతాళానికి పంపిన రోజు కుడా సంక్రాంతే. మనకు వున్నా దేదో నలుగురితో పంచుకొమ్మని చెప్పే సంక్రాంతి ఆరాధించే ఒక మహత్తర పర్వ దినం.

Leave a comment