సర్వశక్తులు ధారపోస్తున్న

బ్లూక్రాస్ పేరుతో యూనిగల్ వెఫర్ సోపైటీ ప్రారంభించి 1992 నుంచి జంతువులను ప్రేమతో సాకుతోంది అమల అక్కినేని. బాలీవుడ్ కథానాయిక అనుస్క శర్మకు కూడా మూగజీవులపై అమితమైన ప్రేమ .ఒక మనిషికి జీవితంపైన ఎంత ప్రేమ ఉంటుందో జంతువులకు అంతే ప్రేమ ఉంటుంది అని భౌద్ధగురువులు దలైలామా చెప్పిన మాటల స్ఫూర్తితోనే జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న. దేశంలో ఉన్న ఎన్నో కేంద్రాలకు స్వయంగా వెళ్ళి పరిశీలించ నా సొంత సంస్థకు రూపకల్పన చేశాను అని చెపుతుంది అనుష్క . ముంబై శివార్లో ఆరు ఎకరాల విశాల ప్రాంగణంలో జంతువుల కోసం ఒక సంరక్షణ కేంద్రం సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాను వచ్చే ఏడాదికి ఈ కేంద్రం ప్రారంభం అవుతుంది. ఇది నా చిరకాల కోరిక.దీని కోసం నా సర్వ శక్తులు ధారపోస్తున్న అంటోంది అనుష్క.