సముద్రపు నాచు తో సాచెట్స్ తయారు చేసింది శాస్త్రవేత్ర డాక్టర్ జెస్మిడె బర్మ. ఈ నాచు పోషకాల మాయం కొవ్వు తక్కువ శరీరానికి మేలుచేసే మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సాచెట్లు అటు పర్యావరణ కాలుష్యానికి,ఇటు పోషకాహార లేమికి చెక్ పెడుతున్నాయి. ఇవి మసాలాల వంటివి ప్యాక్ చేసేందుకు వీలుగా ఉన్నాయి నూడుల్స్, కూరల్లో ఈ మసాలా నింపిన సాచెట్స్ నేరుగా వేసేయవచ్చు ఇవి తేలికగా కరిగిపోతాయి. ఆరోగ్యం ఇస్తాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్య కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ జెస్మి. ఈ సీవీడ్ సాచెట్లు ఖరీదు కూడా తక్కువే .

Leave a comment