ఈ చల్లని కాలంలో అందమైన పూలు పూస్తాయి. పిటూనియా,అంధూరియం ,సినరేరియా,జనియా కాల్వేంజలా బంతి ,చామంతి,గులాబీలు కుండీల్లో కూడా చక్కగా పెరిగి ఇంటికి అందం ఇస్తాయి. పూల కుండీల్లో ఐదంగుళాలలో నాటుకోవాలి. కుండీ ఏడెనిమిది అడుగుల లోతు ఉండాలి. నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఈ కుండీలు ఉంచుకొంటే ఆరోగ్యంగా పచ్చగా ఎదుగుతాయి. చీడలు రాకుండా సబ్బు నీళ్ళలో వేపనూనె వెల్లుల్లి కాషాయం కలిపి నెలకోసారైనా స్ర్పే చేయాలి.చిన్న కుండీల్లో నాటి శ్రద్దగా చూసుకొని వాటికి గిప్ట్ గా ఇచ్చేందుకు చక్కగా ఉంటాయి.

Leave a comment