శరీరంలో చేతివేళ్లు తప్ప ఇంకేమీ పనిచేయని అనారోగ్యంతో ఉన్న మైత్రీ మైండ్ అసెట్స్ అనే సంస్థను ప్రారంభించింది.దీని ద్వారా దివ్యాంగులకు ఆన్ లైన్ లో విద్య ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. అలాగే మైండ్ అసెట్స్ డాట్ ఇన్ వెబ్ సైట్లో సంభాషణ నైపుణ్యాలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిజిటల్ మార్కెటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తారు. మైత్రి ఇప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేస్తోంది యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్ అందుకుంది మైత్రి.

Leave a comment