అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతారు. ముఖ్యంగా ఖరీదైనా సబ్బుల్ని ఎంచి చూసి మరి పేస్ వాష్ కు ఉపయోగిస్తారు కానీ సబ్బుల్లోనే కఠినమైన రసాయనాలు ఉంటాయి. అన్ని రకాల ఫేస్ క్లెన్సింగ్ కు ఉపయోగపడేవి కాదు చర్మం లోని పి హెచ్ స్థాయిలు చర్మ సమస్యలకు ప్రధానకారణం అవుతాయి. సాధారణ కమర్షియల్ సోప్ లు పి హెచ్ స్థాయిలు 9,11మధ్యనే ఉంటాయి. ఇవి చర్మం పి హెచ్ స్థాయిలు పెంచి సమస్యలకు దారి తీస్తాయి. క్లెన్సర్లు తరుచుగా వాడితే చర్మం పొడిబారిపోతుంది ముఖం కడిగిన ప్రతిసారి సోప్ ఉపయోగించవద్దు.

Leave a comment