సోనాల్ మాన్ సింగ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణిగా భారతనాట్యం ,ఒడిస్సిలో ఆమె ప్రావిణ్యత గణించారు.రాజ్యసభ సభ్యురాలు కూడా కౌలు చరన్ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యాన్ని నేర్చుకున్నారు. 1962లో ముంబైలో ఆరంగేట్రం చేశారు. ఇప్పటివరకు ఆమె 76 సంవత్సరాలు వయసులూ కూడా ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు.1992లో పద్మభూషణ్ 1987 సంగీత నాటక అకాడమీ అవార్డ్ 1987 పద్మ విభూషన్ తో పాటు లెక్కలేనన్ని అవార్డులు పొందారు. 2002లో ఆమె డ్యాన్సింగ్ కెరీర్ లో 40 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా సోనాల్ పేరుతో ప్రముఖ హింది డిజైనర్ ప్రకాశ్ ఝు ఒక డాక్యూమెంటరి నిర్మించారు. దీనికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది.

Leave a comment