‘స్ట్రీట్  టు స్టూడియో ‘ పేరుతో కొచ్చి ఫోటోగ్రాఫర్ మహదేవన్ దంపి తీసిన ఫోటోలు నెటిజన్లను ముగ్దులను చేశాయి. కొచ్చిలోని ఎడపల్లి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీజనల్ వస్తువులు అమ్ముతోంది ఆస్మాన్. వాన వస్తే గొడుగులు, లేకపోతే విండో ఫీల్డ్ లు అమ్ముతున్న ఆస్మాన్ రూపం చర్మం కూడా ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి పనికివస్తాయని దంపి కనిపెట్టాడు. షెరీన్ అన్న కాస్ట్యూమర్ అమ్మాయి కి డ్రెస్ లు డిజైన్ చేసింది. ఆస్మాన్ చక్కగా ఫోజులిచ్చిన ఫోటో షూట్ స్ట్రీట్  టు స్టూడియో పేరుతో వైరల్ అయిపోయాయి.

Leave a comment