రీతు సేన్ 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అంబికాపూర్, సూర్గ్ జా జిల్లా,అంబికాపూర్ జిల్లాలు మురికి నిలయాలుగా ఉండేవి. కాని కలెక్టర్ గా రీతుసేన్ అడుగుపెట్టాక వాటి రూపురేఖలు మార్చేశారు.కేంద్రప్రభుత్వం స్వచ్చ భారత్ లో భాగమైన ఎస్సెల్,ఆరెమ్ తరహలో స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను కొని బృందాలుగా చేసి ఇళ్ళలోని తడి చెత్త, పొడి చెత్త సేకరించేలా చేసి దీన్ని అమ్మేలా తయారుచేసే శిక్షణ ఇప్పించారమే. రెండేళ్ళలో 441 మంది మహిళలు ఈ పరిశుభ్రత ప్రోజెక్టులో పని చేస్తూ ఇందులోనే వాళ్ళ జీతాలు సంపాదించుకుంటూ మొత్తం గ్రామాలను మార్చేశారు.ఒకప్పుడు చెత్తను వేసే 16 ఎకరాల డంపింగ్ యార్డ్ శానిటేషన్ ఎవేర్ నెస్ పార్క్ లా చేయించారామే. ఇప్పుడీ ప్రాంతాలన్ని ఆదర్శ గ్రామాలు.కృషీ మొత్తం కలెక్టర్ గారిదే.

Leave a comment