వందలాది మంది ఉపయోగించే అవకాశం ఉన్న ఏ వస్తువును ముట్టుకున్న చేతులు శభ్రం చేసుకోవాలి అంటున్నారు పరిశోధకులు . హాస్పిటల్స్, హోటల్స్, ఇతర ప్లేసుల్లో బాత్ రూములు,వాష్ రూమ్స్ లో ఏవి ఉపయోగించిన చివరకు తలుపుల హ్యడిల్స్ పట్టుకున్న మనుషుల చర్మంలో ఉండే సూక్ష్మజీవులు స్కిన్ మైక్రోబైట్స్ అక్కడ వ్యాపించి ఉంటాయని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పరిశోధనలో అమెరికా లోని కొన్ని నగరాల్లోని ఎ.టి.ఎం సెంటర్స్ లోని ధూళిని సేకరించి పరిశోధన చేస్తే కోట్ల కొద్ది సూక్ష్మజీవులు కనించాయట. ఏటిఎం కార్డ్ ఉపయోగించినా సరే చేతులు శుభ్రంగా కడుక్కొండి అంటున్నాయి పరిశోధనలు.

Leave a comment