ఎలాంటి విటమిన్ మాత్రలు వేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. ఎన్నో ఆరోగ్యప్రదమైన సహాజ పదార్థాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటి ద్వారానే పోషకాలు అందుకోగలగాలి.ప్రతి రోజు శరీరానికి కావాలసినంత మోతాదులో సి విటమిన్ తీపుకొంటూ ఉంటే రోగ నిరోధక శక్తి ఎక్కువై ఎన్నో అనారోగ్యలు అసలు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఓ కప్పు స్ట్రాబెర్రీలు , ఎరుపు లేదా పసుపు కాప్సికం ,ఓ కప్పు బ్రకోలి లేదా సగం బొప్పాయి పది తిన్న చాలు. శరీరానికి అవసరమైన సి విటమిన్ అందుతుంది. అలాగే ఒక్క కమలా పండు అయినా చాలు .అంతే గానీ మాత్రలతో శరీరానికి శక్తిని ఇవ్వద్దు అంటున్నారు డాక్టర్లు.

Leave a comment