ఉదయాన్నే లేవగానే వ్యాయామం, వాకింగ్ చేస్తూ వుంటారు కానీ ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజ్ లు చేయడం అంట మంచిది కాదంటారు ఫిట్నెస్ నిపుణులు. వర్కవుట్స్ కు ముందు తినవలసిన మంచి పదార్ధా కొన్ని ఉంటాయి. కంప్లెక్స్ , సింపుల్ కార్బోహైడ్రేడ్స్ తినాలి. దీని వల్ల వర్కఉతస్ చేస్తున్నంట సేపు శరీరంలో శక్తి నెమ్మదిగా స్ధిరంగా వుంటుంది. అలాగే రోజంతా ఎనర్జీ లభిస్తుంది. ఉదయాన్నే ఎక్సర్ సైజులు చేస్తూ వుంటే అరటి పండు లేదా పూర్తి పండును హాట్ వీల్ టోస్ట్ తో పాటు తినాలి. గంట ముందు తినేందుకు సమయం లేకపోతె స్మూధీ సరైన ఛాయిస్ లో ఫ్యాట్ యోఘట్, ఫ్లేవర్డ్ ఫ్రుట్  స్లైస్ తినాలి. పని గంటల తర్వాత వర్కవుట్స్ చేస్తే ఎక్కువ కూరలతో గోధుమ సాండ్ విచ్ తినాలి. నిమ్మరసం మధ్యలో తగచ్చు లేత కొబ్బరి నీళ్ళు మంచివి కుడా. దాహం అనిపిస్తే మధ్యలో రెస్ట్ లో ఇవి తీసుకోవచ్చు.

Leave a comment