తేలికైన మేకప్ చాలు

కొత్తగా జాబ్ లో చేరాక డ్రెస్కోడ్ , అలంకరణ మరీ కాలేజీ అమ్మాయిల్లా కాకుండా కాస్త మర్చితే బావుంటుంది అనుకొంటారు యువతులు. మేకప్ ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే మెరిసే అలంకరణ సామాగ్రిని కాస్త దూరం పెట్టండి.  మ్యాటీరకాల్నీ ఎంచుకోమంటారు.  కళ్ళకు వాటర్ ఫ్రూప్ మస్కార్ ఐలనర్ అయితే రోజంతా ఆ తాజాదనం ఉంటుంది. పెదవులకు అవుట్ లైన్ గీసుకొని లిప్ స్టిక్ వేసుకొని ఆ తర్వత పౌడర్ అద్దుకోవాలి. కను బొమ్మలకి జెల్ లైనర్లు వాడలి. మొహానికి కాస్త మాయిశ్చరైజర్ అప్లైయ్ చేసి తిక్విడ్ పౌండేషన్ వేసుకొంటే రోజంతా తాజా అనిపిస్తుంది. ప్రైమర్ ని ముఖానికి కనురెప్పలు పెదలపైన కూడా రాసుకొంటే తేమగా ఉంటుంది. మొదట్లో ఒక్కసారి మేకప్ ఎక్స్ పర్ట్స్ సలహా తీసుకొని ఆ తరువాత సొంతంగా ట్రైయ్ చేసినా పర్లేదు.