డాక్టర్ నూరి పర్వీన్ కడప లో పది రూపాయల డాక్టర్ అమ్మ అని పిలుస్తారు.ప్రతిరోజు 40 మందికి తక్కువ కాకుండా పేషెంట్లను చూస్తుంది. నూరి పర్వీన్ విజయవాడ లో పుట్టి పెరిగిన నూరి కడప లో ఫాతిమా మెడికల్ కాలేజీ లో మెడిసిన్ పూర్తిచేసింది. ఖరీదైన చికిత్సను భరించలేని పేదలకు ఉపయోగపడేలా కడప లోనే నురిస్ హెల్త్ కేర్ క్లినిక్ ప్రారంభించాను కరోనా కాలంలో వైద్యసేవలే కాకుండా కనీసం 100 మందికి తగ్గకుండా 50 రోజులపాటు భోజనాలు పెట్టింది. ఇన్ స్పైరింగ్ హెల్త్ ఇండియా నూరి చారిటబుల్ ట్రస్ట్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సామాజిక సేవలో ఉన్నారు డాక్టర్ నూరి పర్వీన్.

Leave a comment