శరీరం చెప్పేస్తుంది

స్త్రీల మనసు చదివేయాలి అంటే వాళ్ళ శరీరం తీరు గ్రహిస్తే చాలు అంటున్నారు పరిశోధకులు. నిండైన కనుబొమ్మలు పాజిటివ్ ఎమోషన్స్ వ్యక్తం చేస్తాయని చురుగ్గా ఉండటం అన్న లక్షణాన్ని చెపుతాయి. పెదవులు పెద్దవిగా ఉంటే ఆత్మవిశ్వాసంతో ఉంటారు పెదవుల ఆకృతి చక్కగా ఉంటే వాళ్ళలో సృజనాత్మకత ఎక్కువ.పాదాల వేళ్ళలో రెండవ వేలు బొటన వేలు కన్నా పొడవుగా ఉన్న మహిళలు నాయకత్వ లక్షణాలతో ఉంటారు.ఎవరి గురించి అయినా ఒక అంచనా కు రావాలంటే వారి అలవాట్లు అభిరుచులు తెలుసుకుంటే చాలు అంటున్నారు పరిశోధకులు.