భువనేశ్వర్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ బెనరిటా దాస్ ఒక పాత కుట్టు మిషన్ తో లేడీస్ పేరుతో ఒక వస్త్ర దుకాణం తెరిచింది ఆమె కుట్టి ఇచ్చేది కొత్త దుస్తులు కాదు అన్ని పునర్వినియోగం లోంచే పుట్టుకొస్తాయి వృధాగా ఉన్న వస్త్రాలతో చిన్న పీలికల తో  ఆమె పరదాలు  బెడ్ షీట్స్ ,కుషన్ కవర్లు ,రెండు గాలేబు బ్యాగులు టేబుల్ మ్యాట్స్ కుట్టిస్తారు వినియోగదారుల కోరిన విధంగా డిజైన్ చేస్తుంది ఒక చిన్న దుకాణం తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు భువనేశ్వర్ ఢిల్లీల్లో  రెండు స్టోర్లు  లో నడుస్తోంది. Lovely ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది బెనారిటా. ఈ చిన్న ముక్కల దుస్తులకు ఇప్పుడు ఎంతో క్రేజ్.

Leave a comment