తీపి తినటానికీ కిడ్ని సమస్యలకు సంబందం ఉందని అంటున్నాయి అధ్యయనాలు . మూడు వేల మంది పై ఒక అధ్యయనం జరిగింది. చక్కెర అధికంగా వేసే టీ,పాలు ,పళ్ళ రసాలు ,సోడాలు కూల్ డ్రింక్ లు ఏవైనా సరే ఎక్కువగా తీసుకోనే వారిలో కిడ్ని సమస్యలు 61 శాతం వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. తీపికీ కిడ్నిలకు సంబందం ఏమిటంటే తీపి ఎక్కువగా తీసుకొంటే వచ్చే ఊబకాయం,ఇన్సులిన్ తగ్గటం అధిక రక్తపోటు వంటి సమస్యలే కిడ్నిలను పాడుచేస్తాయని,నేరుగా తినటం వల్ల వచ్చే అనారోగ్యాలతో సగం కిడ్ని సమస్యలు వస్తున్నాయన్నారు.

Leave a comment