మిలాస్ జవేరీ దర్శకత్వంలో వస్తున్న ‘మర్జవా’ సినిమా హీరోయిన్ గా ఎంపికైంది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.ఏదైనా చేయాలనుకునే మనస్థత్వం ఉన్నా అమ్మాయి పాత్ర ఇది. ఇప్ప్టి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను అంటుంది రకుల్. ఎన్టీఆర్ బయోపిక్ లో తప్ప ఆమె కొత్తగా ఒప్పుకున్న సినిమాలు కోలివుడ్ వే.ఇప్పటికే హిందీ చిత్రం దేదే ప్యార్ దే షూటింగ్ పూర్తయింది.

Leave a comment