ఈ రాయల్ గౌన్  అమూల్యం

రెండేళ్ల క్రితం టైమ్ మాగజైన్ మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ గౌన్ లేడీ డయానా వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసింది.ఇప్పటి ధరల ప్రకారం అప్పటి ఆ గౌను కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఫ్యాషన్ డిజైనర్ల పరిభాషలో ఆ గౌన్ సాంకేతిక నామం ఐవరీ సిల్క్ టు ఫెటా యాంటిక్ లేస్ గౌన్.భార్య భర్తల అయిన డేవిడ్ ఎలిజిబెత్ అనే ఇద్దరు డిజైనర్లు ఆ గౌను నో పదివేల మేలిమి ముత్యాలు పొదిగి తయారు చేశారు ఆ గౌను ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ దగ్గర ఉంది. ది క్రౌన్ వెబ్ సిరీస్ లో డయానా పాత్రధారి  ఎమ్మా కారిన్ కోసం అచ్చం అలాంటి డ్రెస్ నే  బ్రిటన్ కాస్ట్యూమ్స్ డిజైనర్ యుమీ రాబర్ట్ డిజైన్ చేశారు గౌన్ లుక్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేస్తే డయానా గౌన్ కథ మరోసారి ప్రపంచం ముందుకు వచ్చింది.