టివీ ముందు గంటల తరబడి రకరకాల కార్యక్రమాలు చూస్తుంటారు .అయితే ఆ కంటెంట్ ప్రభావం శరీరంపై ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. కార్యక్రమాల్లో కనిపించే హింస ,ఉద్రేకం ,వేదన ,కష్టం ,కొపం ఇవన్ని శరీరంపై ప్రభావం చూసిస్తాయని దీని ద్వారా గుండెకు సంబంధమైన ఒత్తిడి ఇతర అనారోగ్యాలు వస్తాయంటున్నాయి అధ్యయనాలు. కంప్యూటర్ ముందో కారులోనూ గంటల తరబడి కూర్చున్న వ్యాయామం అందక స్థూలకాయం కీళ్ళ నొప్పులు రావచ్చు కానీ ఈ టీవీ వీక్షణం వల్ల ప్రవర్తన నాటకీయంగా మారీపోతుందని ఆ ప్రభావం వారిపై ఉండి అవి అనారోగ్య హేతువు అవుతోందని ఆ టీవీ సమయాన్ని ఒక గంటైనా తగ్గిస్తే గుండె సంబంధ మరణాల సంఖ్య తగ్గగలదని గుర్తించారు.

Leave a comment