ఉలవ జావా పొట్ట తగ్గించడంలో  ముందుంటుంది.  ఇది చేయటం చాలా సులభం. 50 గ్రాముల ఉలవలు దీనికి పది రెట్లు నీళ్లు అల్లం ఒక గ్రాము జీలకర్ర పొడి ఒక గ్రాము సైంధవలవణం రెండు గ్రాములు మిరియాలపొడి ఒక గ్రాము.వీటన్నింటిని కలిపి జావలా కాచి ప్రతి సాయంత్రం తాగాలి .ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాదు సాగిపోయిన పొట్ట కూడా దగ్గర వస్తుంది .వ్యాయామం కనీసం అరగంట పాటు తప్పనిసరిగా చేయాలి దానితోపాటు ఉలవల చారు పొట్ట తగ్గిస్తుంది.

Leave a comment