దివ్యాంగురాలు అయిన కవితా భోండ్వే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దహేగాన్ వాగ్లుడ్ గ్రామాలకు సర్పంచ్ గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి పుండాలిక్ సర్పంచ్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో కవిత 2011 లో కవిత గ్రామపంచాయతీ సభ్యురాలిగా ఉండేది. గ్రామ పాలన కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుని సర్పంచిగా బాధ్యత తీసుకుని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె రెండు గ్రామాలకు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించగలిగింది. ఆమెను రెండు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా రెండోసారి కూడా తమ సర్పంచ్ గా ఎన్నుకున్నారు.

Leave a comment