అపూర్వ నటుడు సౌమిత్ర చటర్జీ

1999లో అపూర్ సంసార్ సినిమాతో సౌమిత్ర చటర్జీ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు సత్యజిత్‌రే ఎలాంటి పాత్రలు కైనా రూపాంతరం చెందటం సౌమిత్ర చటర్జీ మేలిక లక్షణం. సత్యజిత్ రే తీసిన చారులత, ఘర్‌ బైరే,గణ శత్రు,శాఖా ప్రశాఖ సినిమాలో సౌమిత్ర నటన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా ఉంది. కాపురుష్‌ గణ దేవత,’కోని’ వంటి గొప్ప చిత్రాల్లో సౌమిత్ర నటించారు. కేవలం సినీ రంగంలోనే కాదు నాటక రంగం,కవిత్వం ఆర్ట్,ప్రచురణ రంగాల్లో తన విశిష్టత చాటుకొన్నారు ‘ఎక్కోవ్ ‘ అనే సాహిత్య పత్రిక కు సహా సంపాదకునిగా 18 ఏళ్ళు పనిచేశారు సౌమిత్ర చటర్జీ. ఆయనకు పద్మభూషణ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ లతో పాటు అనేక జాతీయ అవార్డ్ లు లభించాయి.

రవిచంద్ర.సి
7093440630