Eileah Ohning  అనే ఆవిడా ఒక వ్యాన్ కొనేసుకుని దీన్ని ఇల్లుగా మార్చేసుకోంది. అమెరికా లోని కొలంబస్ నగరం ఈమెది. ఒక రోజు ఈమె ఒక వ్యాన్ కొనేసి దాన్లో చక్కని బెడ్, టాయిలెట్ ఎల్ ఇడి లైటింగ్, స్టోరేజ్ పరియా ఇలా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని, చక్కగా ఉంటున్న ఇల్లు ఖాళీ చేసే వ్యాన్ లో కాపురం పెట్టేసింది . ఈ వ్యాన్ బహ్నింగ్ పని చేసే చోటికి దగరలో ఆపి వుంటుంది. ఆఫీసుకు లేట్ అవ్వుతుందనో, తొందరగా తయ్యారైపోవాలనో ప్రొబ్లెమ్స్ అస్సలు లేవు ఇంట్లో వుండటం బానే వుంటుంది కానీ నా సౌకర్యం దృష్ట్యా నేనీ వ్యాన్ కొనుక్కున్నా. నాకు సౌకర్యంగానే వుంది అంటుందామె. పోనీ ఓ సారీ నెట్లో ఈ వ్యాన్ లో సౌకర్యాలు , అవిడ సంతోషంగా వున్నా ఫోటోలు చుసేయండి. ఈ ఐడియా ఇంకేవరన్నా ఫాలో అవ్వుతారేమో .

Leave a comment