వాణీ జయరాం

చెన్నై లో చదువుకుని బ్యాంకు ఉద్యోగం చేసిన వాణీ జయరాం తెలుగు వారి ఇష్ట గాయని.ఇప్పుడు ఆమె 75 ఏళ్ల పూజ సినిమాలో పాడిన పాటలతో ఆమె గొంతు తెలుగువారికి పరిచయం అయింది.శంకరాభరణం, స్వాతికిరణం,శృతిలయల్లో సినిమాల్లో ఆమె పాటలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆమెకు చాలా భాషలు వచ్చు కవిత్వం రాస్తారు, భజనలు రాస్తారు స్వాతికిరణం సినిమా లో మంజునాథ్ గొంతుకు సరిపోయేలా వాణిజయరాం పాడిన ‘తొలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి, ప్రణతి, ప్రణతి’, కొండల్లో కోనల్లో లోయల్లో పాటలు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.