పెళ్ళితోనే నాజుకుతనం, ఆరోగ్యం అందం కుడా పెరుగుతుందని ఇటీవల ఒక అద్యాయినం చెప్పుతుంది. జపాన్ ని యుకొ హామా యునివర్సిటీ పరిశోధకులు టైప్ టు డయాబెటిక్స్ తో బాధపడుతున్న కొన్ని వందల మంది పైన పరిశోధన నిర్వహిస్తూ వుండగా ఈ విషయం తేలింది. పరిశోధన లో పాల్గొన్న వాళ్ళు సగం మంది పెళ్ళయిన వాళ్ళు సగ మంది బ్రహ్మ చారులు ఏడాది పాటు జరిగిన ఈ అద్యాయినంలో పెళ్ళయిన వాళ్ళలో బరువు నిలకడగా వుండటం ఆరోగ్యం మెరుగ్గా వుండటం పైగా వారి ఫిజిక్ లో కుడా మంచి మార్పులు అన్నింటికీ తోడు  టైప్ టు డయాబెటిక్ సమస్యలు కనిపించాయి. మొత్తానికి వైవాహిక జీవితంలో వున్న వాళ్ళు ఆనందంగా వున్నారని ఆరోగ్యం పెరుగుతుందని లెక్క తేల్చాయి.

Leave a comment