ఏ మాస్క్ నయినా  ప్రతిరోజు శుభ్రం చేసుకోక తప్పదు అన్ని రకాల మెటీరియల్ తో తయారయ్యే మాస్క్ కయినా ఈ నియమం వర్తిస్తుంది.ఎన్ 95 మాస్క్  మాత్రం కేవలం నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు తర్వాత నాలుగు రోజులు పక్కన పెట్టి మళ్లీ వాడుకోవచ్చు ఆ సమయంలో ఈ మాస్క్ కు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కారణంగా తిరిగి మరో నాలుగు రోజులు వాడుకునేందుకు సిద్ధం అవుతుంది .కాటన్ బేస్డ్ మాస్క్ లే చర్మానికి హాని కరంగా ఉండవు. ఘాటైన సబ్బులు వాషింగ్ పౌడర్ వాడకుండా సున్నితమైన సబ్బు నీటితో ఉతికి వేడి నీటిలో కాసేపు ఉంచి వాడుకుంటే మంచిది.

Leave a comment