ఎందుకీ వివక్ష

స్త్రీలు, పురుషులు ఇద్దరూ సమంగానే ఆడతారు. ఇద్దరు క్రీడాకారులే. మరి స్త్రీలకు ఎందుకు పేమెంట్ తక్కువ ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ తక్కువ ఎక్కువ లు చూపిస్తూనే ఉన్నారు. పేమెంట్ లో ఎందుకీ పక్షపాతం అంటున్నారు స్పోర్ట్స్ లో మహిళలు.సానియా మీర్జా, దీపిక పల్లి కల్,అతిధి చౌహాన్ ,అపర్ణ పోపట్, మిథాలీ రాజ్ మొదలైన వాళ్ళు పురుషులతో పాటు మహిళలకు పారితోషకాలు ఇతరత్రా  బెనిఫిట్స్ సమానంగా ఇవ్వాలని ఇండియన్ క్రీడాభిమానులు కూడా అంటున్నారు. బిబిసి సర్వే రిపోర్ట్ చెప్తోంది ఇలా తక్కువ ఇవ్వటం  క్రీడాకారిణిల ప్రతిభను, తపనను శ్రమను తక్కువగా చూడటం కాదు? అంటున్నారు.