డింపుల్ కౌర్ అనుభూతి శ్రీ ఫౌండేషన్ ను 2016 లో ఛతీస్ ఘడ్ లో ప్రారంభించింది.ఈ ఎన్జీవో ద్వారా మధ్యప్రదేశ్ ,జార్ఖండ్ లోని మురికివాడల్లోని మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ చేస్తోంది.నాలుగేళ్లుగా మూడు రాష్ట్రాల్లోని 40 పాఠశాలల్లో ప్యాడ్స్ ను పంపిణీ చేస్తుంది కౌర.అలాగే తన బృందంతో కలిసి వలస కార్మికులకు 20 వేల ఫ్యాడ్స్    పంపిణీ చేసింది.ఇక్కడ మహిళలు డింపుల్ కౌర్ ను అభిమానంతో  ఫ్యాడ్ దీ దీ అని పిలుస్తారు స్త్రీల ఆరోగ్య సమస్యలపై వారిని చైతన్యవంతులను చేయటం లక్ష్యం లో ఎన్జీవో నడుస్తుంది.

Leave a comment