వరల్డ్ రికార్డులు

హైదరాబాదుకు చెందిన ఆస్ఫియా ఖాద్రి అనే యువతి మూడు ప్రపంచ రికార్డ్స్ సాధించింది. చిన్నతనం నుంచి ఆ అమ్మాయి రోజు వారీగా ధరిస్తూ వచ్చిన షూస్ ,సాక్స్, యాక్సిసరీస్ ,భద్రంగా బిల్లులతో వాటిని ప్యాక్ చేసిన బాక్స్ లతో సహా కాపాడి భద్రంగా ఉంచినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్,ఇండియాల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధిలు ఆస్ఫియాకు 18 పతకాలు ,21 ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆర్థోపెడిక్సలో మాస్టర్స్ చేయబోతుంది. షూస్ ఉంచిన బ్యాగ్స్ ,సాక్స్ ప్లాస్టిక్ ఫోల్డర్స్ వంటివి ఆమెతల్లి ఆర్షియా ఖాద్రీ చాలా జాగ్రత్తగా కాపాడిందట వీటిని.