Categories
అత్యుత్తమ టాక్సీ డెర్మీ కళాకారిణిగా పురస్కారం అందుకున్నారు దివ్య అనంతరామన్. టాక్సీ డెర్మీ అంటే చనిపోయిన జంతువులకు కొన్ని నైపుణ్యాలతో జీవకళ తీసుకురావటం గోతామ్ టాక్సీ డెర్మీ సంస్థ స్థాపించి దివ్య చనిపోయిన జీవుల అందం ఏమాత్రం తగ్గకుండా చెక్క యాక్రిలిక్ పెయింట్ వాక్స్ సిలికాన్ ఎపాక్సీ డ్రైయింగ్ క్లే వంటివి వారి శరీరాలకు చక్కని ఆకృతి తీసుకొనివచ్చి మ్యూజియంలో భద్రపరాస్తారు దివ్య ఆమె నైపుణ్యాలను గుర్తించి ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ టాక్సీ డెర్మిస్ట్ అవార్డుతో దివ్యను గౌరవించారు.