Categories
Gagana

అప్పుడప్పుడైనా వద్దా

ఎంత గ్లామర్,ఎంత సినిమా, షూటింగ్స్ కోసం శ్రద్దగా డైట్ చేసిన ఏదైన పండగ వచ్చిందా అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను అంటుంది తమన్నా. ఆహార నియమాలు కరెక్ట్ గా పాటించాలి మరీ మనం మన నోటిని కట్టేసుకుని అలా బాధగా ఉండక్కర్లేదు. అందుకే నేను పెట్టుకునే గీతలు నేనే దాటేస్తా. దీపావళి వస్తే ఇల్లంతా తియ్యని వస్తువులే ఇక ఆ రోజు మాత్రం ఇష్టమైనవన్ని అమ్మ ఇష్టంగా చేసి పెట్టేస్తుంది. ఇక ఆపకుండ తినటమే అలాగే నేను ఇంట్లో ఉండే సమయం కూడా చాలా తక్కువే. ఎక్కడెక్కడో షూటింగ్స్ ఇంత తీరిక ఎక్కడుంటుందా అందుకే దీపావళి కి నా డైట్ కి సెలవు ఇచ్చేస్తా అంటుంది తమన్నా.

Leave a comment