హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇప్పుడు విమర్శలు వస్తాయి. కానీ వాళ్ళు ధరించే దుస్తులు డిజైనింగ్, సెలక్షన్స్ లో అంత చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎలా వుంటారు? అని కాజల్ అగర్వాల్ ను అడిగితే, వచ్చిన సమాధానం మాత్రం పాపం అనిపిస్తుంది. 'లోకేషన్ మేం తప్ప అంటే హీరోయిన్స్ తప్పా అందరూ ఫుల్ కావర్డ్ గా వుంటారు. వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు వదలాలి. మన పోఫెషన్ ఇలాగే వుంటుంది అనుకోని ప్రేపేర్ అవ్వాలి. అస్సలు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే మొహమాటం బిడియం వంటివి పక్కన పెట్టాలి. మేం వింత వింత కాస్ట్యుమ్స్ వేసుకోవాలి. వాటి పైన దృష్తి పెడితే ధ్యాస నటన మీద ఏముంటుంది? చుట్టూ జనాల్ని చూసినా మన కాన్సెన్ట్రెషన్ పోతుంది. కళ్ళెదుటే జనాలున్నా లేనట్లే పట్టించుకోకుండా వుండాలి. ఒక్కోసారి నేను నేను రాత్రి ఒంటిగంటకు నిద్ర పోయి ఉదయం ఐదు గంటలకల్లా నిద్ర లేచి షూటింగ్ కు పోయిన రోజులున్నాయి. అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ఫీల్డ్ లేకపోతె ఇంటికి పోవాల్సిందే అంటోందామె . నిజమే ఒక కెరీర్ లో సెలబ్రెటీ హోదాలో నిలబడటం ఆషామషి కాదు.
Categories
Uncategorized

ఆత్మ విశ్వాసమే అందం.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటుతున్న కాజల్ అగర్వాల్ ఎన్నో అద్భుతమైన పాత్రలో ప్రేక్షకుల మనస్సుల్లో ఒక శాశ్వత స్దానం ఏర్పరుచుకుని, ఇప్పటికీ చిన్నప్పటి గ్లామర్ తోనే అందంగా వుంటుంది. అందం రహస్యం ఏమిటంటే ఆత్మవిశ్వాసంతో వుండటం అంటుంది. ఎప్పుడు సంతోషంగా వుండటం పోషకాహారం తీసుకోవడం, మంచి నిద్ర పోవడం మాత్రమే నేను అందం గురించి తీసుకునే శ్రద్ధ అంటుంది కాజల్. పెద్దగా జిమ్ కి కుడా వెళ్ళాను. వారానికి మూడు సార్లు వర్క్ అవుతస్ మాత్రమే చేయడం యోగా దయానం ఖచ్చితంగా చేయడం అంటే నా అలవాట్లు. ప్రయాణాలు చేయడం, సహస క్రీడలు ఇష్టం. అలాగే చిన్ని పిల్లలకు విద్య నేర్పే, దేక్స్ తెరిరీ గ్లోబల్ అనే అంతర్జాతీయ ఎన్ జీవో తో కలిసి పని చేస్తున్నానని చెపుతుంది కాజల్.

Leave a comment