Categories
WhatsApp

ఈ పద్దతి మారిస్తే బావుంటుంది.

పిల్లల బర్త్ డే కి తప్పనిసరిగా కేకులు దాని పైన కాందిల్స్ ఉంటాయి. పిల్లలు ఎంతో సరదా పడి వాటిని ఆర్పేసి కేకు కోయటం అలవాటై పోయింది. కానీ ఈ కేక్ పైన నిలబెట్టే కాండిల్స్ వల్ల, ఆ తర్వాత అ కేక్ తినడం వల్ల ఎంతో నష్టం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. రంగురంగులతో వుండే ఈ కాండిల్స్ వెలిగించడం వల్ల కేక్ పై భాగంలో క్యాందిల్ వెలిగించడం వల్లనే ఈ సమస్య వస్తుందన్నారు. క్యాండిల్ వేడి వల్ల బాక్టీరియాపెరుగుతుందిట. అలాగే కాందిల్స్ కరిగి ఆ మైనం కేక్ పై పడటం వల్లనే ఈ సమస్య వస్తుందంటున్నారు. క్యాండిల్ వేడి వల్ల బాక్టీరియా పెరుగుతుందిట. అలాే కాండిల్స్ కరిగి ఆనం కేక్ పై పడటం వల్ల  కుడా కేక్ కలుషితం అవ్వుతుందంన్నారు.   పాత రోజుల్లో లాగా పిల్లలకు హారతి ఇచ్చి అక్షింతలు వేస్తె మంచిదేమో ఆలోచించండి.

Leave a comment