Categories
Gagana

కనీసం 600 కుడా లేదు.

క్వీన్ ఎలిజిబెత్ మహారాణి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకే ఫ్యాషన్స్ బ్యాగులు, చెప్పులు ఖరీదైనవి కావాలని వుంటుంది. ఉన్నంతలో మంచివే కొనుక్కుంటారు. ఇక క్వీన్ మాటేమిటి? ఆవిడా వాడే నెయిల్ పాలిష్ ఖరీదు ఎంత వుంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది అయివుండాలి కదా. నిజానికి గత 30 ఏళ్ళుగా ఆవిడ 582 రూపాయిల ఖరీదు చేసే లేత గులాబీ రంగు నెయిల్ పాలిష్ వాడతారట. ఈ విషయం చెప్పింది ఆవిడా వ్యక్తి గత డిజైనర్ ఎస్సీ సాధారణంగా క్వీన్ ఎలిజిబెత్ నియాన్ రంగు దుస్తులు ధరిస్తారట. అంచేత అడ్రెస్ మీదికి ఈ గులాబీ రంగే చక్కగా నప్పుతుందిట. మహారాణి కనుక బెస్ట్ వాడదాం అనుకోలేదు తనకు ఏది నప్పుతుందో అదే తీసుకుంటుంది ఆమె.

Leave a comment